![『గాలికొండపురం రైల్వేగేట్ [Galikondapuram Railway Gate]』のカバーアート](https://m.media-amazon.com/images/I/41qhr4w-MkL._SL500_.jpg)
గాలికొండపురం రైల్వేగేట్ [Galikondapuram Railway Gate]
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
అనంద్
-
著者:
-
Vamsy
このコンテンツについて
"Galikondapuram Railway Gate' is the latest thriller in Vamsi books. An attempt was made to make this story into a movie with the hero 'Venkatesh' but due to unforeseen reasons, it could not be made into a movie. As long as you listen to this story written as if it happened in the Araku valley area, you will get the feeling of seeing a movie.
'They know that the gigantic monster would cover the coal with a green cloth and that at some point the rag would start with smoke and then burn. They know that burying the murdered would reveal the mystery of the flowers that the plants planted on it would permeate the surrounding nature'
The way he describes the beauties of Araku Valley while telling such thriller stories is thrilling, the comedy between the villages on the hills, the suspension description is very good."
"వంశీ గారి పుస్తకాలలో 'గాలికొండ పురం రైల్వే గేట్' సరికొత్త థ్రిల్లర్. ఒకప్పుడు ఈ కథను హీరో 'వెంకటేష్' తో సినిమాగా తీసే ప్రయత్నం జరిగినా అనుకోని కారణాలవల్ల సినిమా గా రూపుదాల్చుకోలేకపోయింది. అరకులోయ ప్రాంతంలో జరిగిన్నట్టు రాసిన ఈ కథను వింటున్నంతసేపు ఒక సినిమా చూసిన అనుభూతినే పొందుతారు. 'కణకణమండే రాక్షసి బొగ్గుని పచ్చని గుడ్డతో గట్టారనీ, ఏదో క్షణాన గుడ్డకాలి పొగతో మొదలై తర్వాత మండుతుందని తెలియదు వాళ్ళకి. చేసిన హత్యని సమాధిచేస్తే దానిపై మొక్కలు మొలిచి పూస్తున్న పూలు ఆ చుట్టూ వున్న ప్రకృతంతా పరిమళించి రహస్యాన్ని బయట పెడతాయని తెలీదు వాళ్ళకి'
ఇటువంటి థ్రిల్లర్ కధలను థ్రిల్లింగా చెప్తూనే అరకులోయ అందాలను వివరించిన తీరు,కొండలపై గ్రామాల మధ్య కామెడీ, సస్పెన్షన్ వివరణ చాలా బాగుంటుంది."
Please note: This audiobook is in Telugu.
©2021 Vamsy (P)2021 Storyside IN