Babasaheb Ambedkar/బాబా సాహెబ్ అంబేడ్కర్ (Telugu Edition)
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
శ్రీనివాస రావు పొలుదాసు (SP)
-
著者:
-
బి. విజయ భారతి
このコンテンツについて
Dr. BR Ambedkar is a name that needs no introduction to the Indians. As a high-profile politician, a revolutionary, and a visionary leader, Ambedkar made a special mark in history. In one of the recent surveys, the people of India chose Ambedkar as the popular and greatest leader in India, after Gandhi. Ambedkar is the brainchild behind the Indian constitution. The way he fought for Dalit rights and stood for them is inspirational. There are a lot of lows in Ambedkar's life. From the time he took his birth, every day was a struggle. Despite a lot of struggles and lack of opportunities, he fought back and reached his goals. He is a true 'Bharata Ratna'. In this book, 'Ambedkar', we get to trace the journey of Ambedkar in every stage of his life.
డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ తెలియని భారతీయులు ఉండరు. ఒక న్యాయవాదిగా, ఒక ఆర్థిక శాస్త్రవేత్త గా, ఒక రాజకీయ నేత గా, ఒక సంఘ సంస్కర్త గా నే కాకుండా మన భారతదేశ రాజ్యాంగ రూపకర్త గా అంబేడ్కర్ ఈ దేశానికి చేసిన సేవలు అమోఘం. దళితుల పై అంటరానితనాన్ని ప్రశ్నించి కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు ఈయన. ప్రతి ఏడు ఏప్రిల్ 14 న అంబేడ్కర్ జయంతి ని ఘనంగా జరుపుకుంటాము మనం. అంతటి మాహా నేత, గొప్ప వక్త జీవితం లో అడుగుడగునా ఒడిడుకులు. జననం నుంచి మరణం వరకు ఆయన జీవితం లో ఎత్తు పల్లాలు ఎన్నో ఉన్నాయి. అయినా అన్నిటినీ ఎదుర్కొని దేశం గర్వించే స్థాయి కి ఎదిగి 'భారత రత్న' బిరుదు ని కూడా పొందాడు. అంతటి ప్రజ్ఞా శీలి జీవితాన్ని, ఆ జీవితం లో ని అన్ని ముఖ్యమైన సంఘటనలని మన ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ అంబేడ్కర్.
Please note: This audiobook is in Telugu.
©2021 బి. విజయ భారతి (P)2021 Storyside IN