Mahatma Jyotirao Phule/మహాత్మా జ్యోతిరావు ఫూలే (Telugu Edition)
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
శ్రీనివాస రావు పొలుదాసు (SP)
このコンテンツについて
Mahathma Jyothirao Phule is one of the very first social reformers in the country. For the untouchables and the lower caste people in the 19th century, he fought against the system. He also worked hard in promoting education to the underprivileged and women. Apart from these, he has done a lot more works for the country that are mentioned in this biography written by Dhananjay Keer. Telugu Academy former director, writer, and critic Dr B Vijaya Bharathi translated the book into Telugu for Telugu audiences. The book inspires one and all.
మహాత్మా జ్యోతీరావు పూలే, మనందరికీ కేవలం ఒక గొప్ప సంఘ సంస్కర్త మరియు స్వాతంత్ర సమారా యోధుని గా నే తెలుసు కానీ అతని జీవిత చరిత్ర లో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. ధనంజయ్ కీర్ రాసిన జ్యోతిరావు పూలే యొక్క జీవిత చరిత్రని డా.బి.విజయభారతి తెలుగు లో కి అనువదించారు. నిమ్న కులాల వారికోసం, స్త్రీల కోసం విద్యావ్యాప్తి కి ఆయన చేసిన కృషి అమోఘం. మన దేశం లో ని తొలితరం సామాజిక విప్లవకారులలో జ్యోతీరావు పూలే కూడా ఒకడు. ఆయన సమగ్ర జీవిత సంగ్రామ చరిత్రే ఈ పుస్తకం. దీనిని అనువదించిన డా.బి.విజయభారతి , తెలుగు అకాడమీ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు. ఆవిడ రచయిత్రి, విమర్శకురాలు కూడా.
Please note: This audiobook is in Telugu.
©2021 ధనంజయ్ కీర్ (P)2021 Storyside IN