Sita Midhila Yodha - సీత మిథిలా యోధ (Telugu Edition)
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
లక్ష్మీ ప్రసన్న
このコンテンツについて
Warrior of Mithila is the second book in the Ramachandra series. The series is based on the Ramayana, the story of Lady Sita, written by the multi-million bestselling Indian Author Amish Tripathi. The book follows the journey of Sita who was an adopted child but has later become the Prime Minister to finding her true calling. Protected by a vulture from a pack of murderous wolves, she is adopted by the ruler of Mithila. This story has many thrilling elements that will raise the curiosity of the readers. Vemuri Ramanjanikumari translated the book to Telugu from English.
'సీత - మిథిలా యోధురాలు' అనే పుస్తకం రామచంద్ర గ్రంథమాల లో రెండవది. మొదటి పుస్తకం లో శ్రీరాముడి కథ మన కాళ్ళ ముందుకు రచయిత అమీష తీసుకొని రాగా, ఈ పుస్తకం లో సీత దేవి యొక్క కథ ని మనకి వివరించారు. ఒకానొక సమయం లోమిథిలా రాజ్యం లో ఒక పొలం లో తోడేళ్ళు చుట్టుముట్టిన ఒక పసిపాప ని రాబందు రక్షిస్తుంది. ఆ రాజ్య పాలకుడు ఆ పసిపాపను అక్కున చేర్చుకుంటాడు. అయితే ఒక పసి పాప గా అక్కడ ఉన్న ఆమె భవిష్యత్తు లో జగత్తు ను కాపాడే సీతాదేవి గా అవతరిస్తుంది అని ఎవరూ అనుకోని ఉండరు. ఆమె మామూలు స్త్రీ కాదు. ధర్మం కోసం నిలబడిన సీత. ఎంతో ఉత్కంఠభరితంగా సాగే ఈ కథ ని ఆంగ్లం నుంచి తెలుగు లో కి అనువదించినది వేమూరి రమాంజనీకుమారి.
Please note: This audiobook is in Telugu.
©2021 Amish Tripathi (P)2021 Storyside IN