venditera navlalu (Subhodayam)-వెండితెర నవలలు (శుభోదయం) (Telugu Edition)
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
మహేష్ ధీర
このコンテンツについて
Subhodayam is one of the biggest hits in director K Viswanath's career. Chandram who is a happy-go-lucky kind of person without any motivation in life decides to marry rich woman Geetha. When they get married, Chandram's plans go upside down with them deciding to live separately. In the middle of this, their relationship undergoes a roller-coaster ride of emotions. Subhodayam is Vamsy's pick in 'Venditera Navalalu'.
కె విశ్వనాధ్ తెరకెక్కించిన అద్భుతమైన సినిమాల్లో 'శుభోదయం' కూడా ఒకటి. ఏ పని లేకుండా సోమరిపోతూ జీవితం గడుపుతున్న చంద్రం ఒక గొప్పింటి బిడ్డ గీత ని పెళ్ళి చేసుకొని హాయిగా భార్య ఆస్తి ని అనుభవించవచ్చు అనుకుంటాడు. కానీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకొని, చివరికి ఇద్దరూ వేరు వచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటో అద్భుతంగా భావోద్వేగాల్ని విశ్వనాధ్ గారు తెరపైన చూపించగా, వంశీ ఈ 'వెండితెర నవలలు' లో ఈ సినిమా కి నవలా రూపం ఇచ్చారు. ఆయన కథ ని నడిపించిన విధానం అమోఘం!
Please note: This audiobook is in Telugu.
©2021 Vamsy (P)2021 Storyside IN