『సద్గురు శ్రీ బ్రహ్మ అసాధారణ సిద్ధి రహస్యం An Untold Story of Sadhguru Sri Brahma's』のカバーアート

సద్గురు శ్రీ బ్రహ్మ అసాధారణ సిద్ధి రహస్యం An Untold Story of Sadhguru Sri Brahma's

సద్గురు శ్రీ బ్రహ్మ అసాధారణ సిద్ధి రహస్యం An Untold Story of Sadhguru Sri Brahma's

無料で聴く

ポッドキャストの詳細を見る

このコンテンツについて

సిద్ధుడు అంటే ఏమిటో సద్గురు వివరిస్తున్నారు - ఆహారం, నీరు, గాలి కూడా తీసుకోకుండా సృష్టితో ఎలాంటి సంబంధం లేకుండా ఉండే వ్యక్తి అని, మరియు సద్గురు శ్రీ బ్రహ్మ ఈ అసాధారణమైన శక్తిని ఎలా ప్రదర్శించారో తెలియజేస్తున్నారు. సద్గురు ఎక్స్‌క్లూజివ్‌లో సద్గురుతో అసలైన మార్మిక జ్ఞానం గురించి తెలుసుకోండి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices

సద్గురు శ్రీ బ్రహ్మ అసాధారణ సిద్ధి రహస్యం An Untold Story of Sadhguru Sri Brahma'sに寄せられたリスナーの声

カスタマーレビュー:以下のタブを選択することで、他のサイトのレビューをご覧になれます。