エピソード

  • Weekly Wrap: కనీస వేతనం లేని ఉద్యోగులు…. హక్కులపై అవగాహన కల్పించాలంటూ నిపుణుల సూచన..
    2025/07/18
    నమస్కారం. ఈ రోజు జూలై 18వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.
    続きを読む 一部表示
    8 分
  • 'జూనియర్' నుంచి 'కుబేర' వరకు… ఈ వారం థియేటర్, OTTలో విడుదల కానున్న చిత్రాలు..
    2025/07/17
    ఈ వారం మీరు చూడాల్సిన సినిమాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
    続きを読む 一部表示
    3 分
  • News Update: చిన్నారులపై AI ముప్పు… నిరోధించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు
    2025/07/17
    నమస్కారం. ఈ రోజు జూలై 17వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు.
    続きを読む 一部表示
    4 分
  • గర్భాశయ సమస్యలకు.. గర్భసంచి తొలగింపే.. సరైన పరిష్కారమా?
    2025/07/17
    45 సంవత్సరాలు పైబడిన మహిళలపై ‘హిస్టరెక్టమీ’ శస్త్రచికిత్సలు ఇటీవల ఎక్కువగా నిర్వహిస్తున్నారంటూ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి నిజంగా అవసరముండే చేస్తున్నారా? ప్రత్యామ్నాయాలు ఏంటన్న విషయాన్నీ ఈ శీర్షికలో తెలుసుకుందాం…
    続きを読む 一部表示
    5 分
  • How to start your home business in Australia - Home Business: ఇంటి నుంచే వ్యాపారాన్ని ప్రారంభించడం ఎలా?
    2025/07/16
    Did you know that people offering taxi services from home need to register for Goods and Services Tax (GST)—regardless of how much they earn? Or that a fitness instructor needs local council approval to see clients at home? In this episode, we unpack the basic rules you need to know when setting up a home-based business in Australia. - ఇంటి నుంచే చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
    続きを読む 一部表示
    9 分
  • News Update: ఇళ్ల నిర్మాణ వేగం పెంచేందుకు… కేవలం $1కే హోమ్ డిజైన్ పథకం..
    2025/07/16
    నమస్కారం. ఈ రోజు జూలై 16వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.
    続きを読む 一部表示
    5 分
  • ఏ గూటికి చేరిందో ఈ చిలుక?
    2025/07/16
    ‘సినిమారంగం కూడా ఓ వ్యాపారమే. ప్రపంచంలోని ఎన్నో వ్యాపారాల్లో ఇది ఒకటి. కాని నమ్మకం...నమ్మకం...నమ్మకం కేవలం నమ్మకం, విశ్వాసం, చిత్తశుద్ది.. వీటి మీద ఆధారపడివున్న వ్యాపారం ఇదొక్కటేనని నా దృఢ విశ్వాసం. కళాకారుల మాట మీద నమ్మకం ఉంచి, ఏడాది, ఏడాదిన్నర తర్వాత డేట్లు పుచ్చుకొని, లక్షలు ఇచ్చిపోయే రంగం మరేదైనా ఉందంటారా? చెప్పండి?’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే, ఎక్కడికి పోతావు చిన్నవాడా’ అంటూ కవ్వించి, నవ్వించి మనసులను దోచిన అభినయ సరస్వతి బి. సరోజాదేవిగారు.
    続きを読む 一部表示
    5 分
  • ఈ చలి కాలంలో.. ఇల్లు వెచ్చగా ఉంచాలంటే…
    2025/07/16
    బయట కంటే ఇంట్లోనే ఎక్కువగా చలిగా అనిపించిన సందర్భాలు ఉన్నాయా?
    続きを読む 一部表示
    5 分