Jujumuraa/జుజుమురా (Telugu Edition)
Vamsy ki nachina Kadhalu/వంశీ కి నచ్చిన కధలు [Vamsy's Favorite Stories]
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
聴き放題対象外タイトルです。Audible会員登録で、非会員価格の30%OFFで購入できます。
-
ナレーター:
-
J.S.Arvind
-
著者:
-
Vamsy
このコンテンツについて
జుజుమురా ప్రకృతి కి పెద్ద పీట వేస్తూ వచ్చే కథలు అరుదు. అలా ప్రకృతి లో ప్రయాణం సాగిస్తూ చేసే సాహిత్యప్రయాణం ఎప్పుడూ ఆహ్లాదం గా ఉంటుంది. జుజుమురా అనే పేరు తో గొల్లపూడి మారుతీ రావు గారు రాసిన ఈకథ లో మనిషి జీవితం ప్రతిబింబిస్తుంది. ఒక బస్సు ప్రయాణం లో, ఈ చిత్ర కథానాయకునికి ఎదురయినాఅనుభవాలని చెప్పే కథ ఇది. ఈ కథ లో ఆ ప్రాంతానికి చెందిన రాజకీయ సామాజిక పరిస్థితులే కాకుండాఅక్కడి ప్రక్రుతి సౌందర్యం కూడా మిళితమై ఉంటుంది. కథలో ని ఉత్కంఠ వంశీ కి నచ్చిన అంశాల్లో ఒకటి. అందుకే ఇది ఆయనకీ నచ్చిన కథ.
Jujumura: Very rarely do we see stories that transport us to a different world, rich in nature. This story is one among them. With a travel backdrop, Gollapudi Maruthi Rao tells a story that runs through different emotions as well as the prevalent situations of that time, that are connected to the protagonist. Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.'
Please note: This audiobook is in Telugu
©2021 Vamsy (P)2021 Storyside IN