検索キーワード: ナレーター "J.S.Arvind" すべてのカテゴリー
-
-
Kotta Chattam [A New Law]
- 著者: Saadat Hasan Manto
- ナレーター: J.S.Arvind
- 再生時間: 26 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
సదత్ హసన్ మాంటో రాసిన కొత్త నిబంధనలో మనకు సామ్రాజ్యవాదం, ఆశ, స్వేచ్ఛ, మార్పు, అహంకారం మరియు ఆశావాదం యొక్క నేపథ్యం ఉంది. పేరు తెలియని వ్యక్తి ద్వారా వివరించబడిన కథను చదివిన తర్వాత పాఠకుడు, మంటో సామ్రాజ్యవాద ఇతివృత్తాన్ని అన్వేషిస్తున్నాడని గ్రహించాడు.
-
Kotta Chattam [A New Law]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 26 分
- 配信日: 2025/02/06
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Punnami / పున్నమి [Full Moon]
- 著者: Malladi Venkata Krishnamurthy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 5 時間 3 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలలు అంటే కచ్చితగా ఎదో ఒక కొత్త ప్రయోగం తో కథలు ఉంటాయి అనే అభిప్రాయం పాఠకుల్లో ఉంది. ఎప్పటికప్పుడు మంచి ప్రయోగాలతో కథలని అల్లి చదువరులను అలరింపజేయడం లో మల్లాది వారు దిట్ట. ఈ పున్నమి అనే నవల లో కథ అంతా పున్నమి డిటెక్టివ్ ఏజెన్సీ చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ డిటెక్టివ్ ఏజెన్సీ హత్యలు చేసేవారిని కనిపెట్టదు. దూరం అయిన ప్రేమికులని వెదికి కలిపే కేసులని మాత్రమే ఈ ఏజెన్సీ పరిష్కరిస్తుంది. సరికొత్త గా గమ్మత్తయిన కథ కథనం లో ఈ నవల అందరినీ తప్పక అలరిస్తుంది.
-
Punnami / పున్నమి [Full Moon]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 5 時間 3 分
- 配信日: 2025/01/30
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Vamsy ki nachina Kadhalu (Thalli: Pilla)/వంశీ కి నచ్చిన కధలు (తల్లీ - పిల్లా) [Vamsy's Favorite Stories (Mother-Child)]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 15 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
తల్లీ - పిల్లా: తల్లి ప్రేమని గొప్పగా ఆవిష్కరించే కథల్లో ఈ తల్లీ పిల్లా ఒకటి. మాతృత్వం లోని కమ్మదనం ఈ కథలో చక్కగా అందుతుంది. ఈ సృష్టిలో తల్లిని మించిన వారు, తల్లి ప్రేమని మించిన ప్రేమ ఎక్కడా దొరకదు అనేది సత్యం.
-
Vamsy ki nachina Kadhalu (Thalli: Pilla)/వంశీ కి నచ్చిన కధలు (తల్లీ - పిల్లా) [Vamsy's Favorite Stories (Mother-Child)]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 15 分
- 配信日: 2025/01/28
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Jayam / జయం [Victory]
- 著者: మల్లాది వెంకట కృష్ణమూర్తి, Malladi Venkat Krishna Murthy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 7 時間 18 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
ఆధ్యాత్మిక నవలలు చాలా అరుదు గా వస్తుంటాయి. చాలా వరకు ఆధ్యాత్మిక నవలల్లో ఎక్కువగా బోధనలు ఉంటాయి కానీ ఆచరణకు సులువైన పలుకులు తక్కువ. కానీ మల్లాది రాసిన ఈ 'జయం' అనే ఆధ్యాత్మిక నవల అతి సులువుగా అందరికీ అర్ధం అయ్యే విషయాలని బోధించడం తో పాటు ఆచరణకు నోచుకొనేందుకు చాలా విషయాలని నేర్పిస్తుంది.
-
Jayam / జయం [Victory]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 7 時間 18 分
- 配信日: 2025/01/27
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Adivi Lopala - Vamsy ki nachina Kadhalu-2 [Inside Adivi - Vansi's Favorite Stories-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 36 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
సాధారణం గా అడవి లోపల ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు. కానీ ఈ అడవి లోపల కథ చదివితే అడవి గురించి, అడవి లోపలి సంగతుల గురించి అన్నీ యిట్టె తెలిసిపోతాయి.
-
Adivi Lopala - Vamsy ki nachina Kadhalu-2 [Inside Adivi - Vansi's Favorite Stories-2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 36 分
- 配信日: 2025/01/27
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ [Colonel Ekalingam Adventures]
- 著者: Malladi Venkata Krishna Murthy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 9 時間 28 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
కొన్ని కొన్ని డర్టీ జోక్స్ ని స్నేహితుల మధ్య ఉన్నప్పుడు పంచుకుంటాం. ఆడవారైనా సరే, మగవారైనా సరే డర్టీ జోక్స్ ని చెప్పుకుని కాసేపు నవ్వుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. అయితే అది అన్ని సార్లు, అన్ని చోట్ల జరిగే సందర్భం కాదు. మన మల్లాది గారు మాత్రం, 'కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్' పేరు మీద అటువంటి జోక్స్ అన్నిటినీ కలిపి ఒకే చోట పేర్చి పాఠకుల ముందుకు తీసుకొచ్చాడు. గమ్మత్తయిన అంశం ఏంటి అంటే ఇందులో మనం చదివే చాలా విషయాలు మన జీవితం లో కూడా ఎదురయ్యే ఉండొచ్చు, లేక మనం కూడా ఎవరితో అయినా చర్చించినవే అయి ఉండొచ్చు.
-
కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ [Colonel Ekalingam Adventures]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 9 時間 28 分
- 配信日: 2025/01/27
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
బి.వి పి.సెల్ఫ్ కాన్ఫిడెన్స్ [BVP Self Confidence]
- 著者: బి.వి.పట్టాభిరామ్
- ナレーター: J.S.Arvind
- 再生時間: 1 時間 34 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని ఎవరికీ ఉండదు? కానీ కొన్ని కొన్ని సార్లు ఆ ప్రయాణం లో ఎదురయ్యే ఒడిదుడుకులని ఎదుర్కోవాలంటే ఆత్మ విశ్వాసం కావలి. ఆత్మ విశ్వాసం కూడా మనం రోజు చేసే దైనందిన కార్యక్రమాల్లో భాగం అవ్వాలి. అప్పుడే ఎంతటి క్లిష్టతరమైన పని ఉన్నప్పటికీ మనం ఆత్మ విశ్వాసం తో దానిని ఎదుర్కోగలం. అందరికీ ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలి అని ఉంటుంది కానీ నిజానికి దాన్ని అలవర్చుకోవడం కొద్దిగా కష్టమే. ఆత్మ విశ్వాసాన్ని సాధన చేయాలంటే ఎంతో పట్టుదల కావలి.
-
బి.వి పి.సెల్ఫ్ కాన్ఫిడెన్స్ [BVP Self Confidence]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 1 時間 34 分
- 配信日: 2025/01/27
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Parijatham [Night Jasmine]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 23 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
ప్రేమ అపురూపమైనది. ఒక్కో సారి ఎవరి మీద ప్రేమ పుడుతుందో ఇట్టే అర్ధం కాదు మనకి. అలాంటి ఒక కథ ఈ పారిజాతం. అకస్మాత్తుగా పరిచయం అయ్యి, ఒక అబ్బాయి గుండెలో భావాలను పలికించి మరలా కనిపించకుండా ఆ అమ్మాయి వెళ్ళిపోతే, ఆ కథ సరిగా ఇలానే ఉంటుంది. వి. అశ్వినీ కుమార్ రాసిన ఈ కథ కూడా వంశీకి నచ్చిన కథల్లో ఒకటై, వంశీకి నచ్చిన కథలు సంకలనంలో భాగమైంది.
-
Parijatham [Night Jasmine]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 23 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Prasthanam [The Journey]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 19 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
ఎంతో కష్టపడి ప్రజలకి సేవ చేయాలనే ఉదేశంతో చాలా మంది రాజకీయాల్లోకి వస్తారు. వచ్చే అందరూ మంచి చేయాలనే ఉదేశంతోనే వస్తారేమో కానీ అన్ని సార్లు అది కుదిరే పని కాదు. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు తప్ప నిజాయితీగా ప్రజల కోసం సేవ చేసే వారి సంఖ్య చాలా తక్కువ. ఈ ప్రస్థానం అనే కథ వారి గురించే. వరలక్ష్మి రాసిన ఈ కథ కూడా వంశీకి నచ్చిన కథల్లో ఒకటి.
-
Prasthanam [The Journey]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 19 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Pagati Vesham [Daytime Costume]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 25 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
పెళ్ళటూర్లలోని కథలు ఎప్పటికప్పుడు అద్భుతంగా అందం గా ఉంటాయి. ఈ కథల్లో ని సారం అర్ధం చేసుకున్న వాళ్లకు ఎప్పుడూ సంతోషమే. అలాంటి కథే ఈ పగటి వేషం. వంశీ ప్రకారం ఈ కథ లో తెలుపు ఉంది, నలుపు ఉంది. తెలుపు నలుపుల సమ్మేళనమే ఈ పగటి వేషం. ఈ కథ రాసిన వారు ఉపాధ్యాయుల గౌరీ శంకరరావు. వంశీ కి నచ్చిన కథల్లో ఇదీ ఒకటి.
-
Pagati Vesham [Daytime Costume]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 25 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Praptham [Fate]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Vamsy's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 12 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
పాత్రల తో గారడీ చేస్తూ ఒక తత్వాన్ని బోధించే కథలు బయటకు రావడం అంత మామూలు విషయం కాదు. అటువంటి ఒక కథే ఈ 'ప్రాప్తం'. నిడదవోలు మాలతి రాసిన ఈ కథ లో జీవితం గురించి జీవిత పరమార్థం గురించి చక్కగా వర్ణించడం జరుగుతుంది. ఈ కథ హార్ట్ టచింగ్ గా ఉంది అంటారు వంశీ. ఇది కూడా వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో ఒకటి.
-
Praptham [Fate]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Vamsy's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 12 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Tatayya Watchee [Grandfather's Watch]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 18 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
కాలంతో పాటుగా మనిషి మారాలి అనేది నిజం. అందులోని సత్యం గ్రహించినవారు ఆధునికతకి అలవాటు పడి అదృష్టవంతులవుతారు. అలా కాకుండా మార్పుకి సహకరించకుండా ఇంకా పాత కాలపు వ్యవహారాలతోనే గడిపేస్తే వారికే నష్టం. ఇంకా మూఢ నమ్మకాలని గుడ్డిగా పాటించే అనేక మందికి ఈ తాతయ్య వాచీ కథ ఒక చక్కని సందేశం ఇస్తుంది.
-
Tatayya Watchee [Grandfather's Watch]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 18 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Puraaganam [Ancient Tale]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Vamsy's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 14 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
కొన్ని కొన్ని కథలు వ్యంగ్యం గా ఉంటూ నే గొప్ప సందేశాన్ని వెలిబుచ్చే లా ఉంటాయి. అటువంటి కథల్లో ఒకటి ఈ పురాగణం. మనిషి కోతి నుంచి పుట్టాడు అనే సిద్ధాంతం మనకి తెలుసు. అట్టి సిద్ధాంతం ప్రధానం గా మానవ జన్మ ఎంత అధోగతి కి దిగజారిపోయిందో చెప్తుంది ఈ కథ. ఈ కథ రాసింది జీ. ఆర్ మహర్షి. వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో ఈ కథ కూడా ఒకటి.
-
Puraaganam [Ancient Tale]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Vamsy's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 14 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Mahithi (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 47 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
ఒక స్త్రీ కి మరొక స్త్రీ ఎప్పుడూ శత్రువే అనే విషయం కొత్తేమీ కాదు. అయితే ఇవాళ్టి రోజున కూడా ఈ విషయం అత్యంత ప్రామాణికం గా ఉంది. మహిళలు అన్ని రంగాల్లో చురుగ్గా పాల్గొంటూ ముందుకు సాగుతున్న ఈ తరుణం లో మహిళ కి మహిళా శత్రువుగా మారడం గల ఆంతర్యం గురించిన మహిత అనే ఈ కథ ని సామాన్య రాసారు. మంచి సందేశం తో కూడిన ఈ కథ వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
-
Mahithi (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 47 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Navvina Danya Raasi [Laughing Grain Heap]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 29 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
కథ టైటిల్‌తోనే రచయిత ఈ కథ మీద ఎంతగానో ఆసక్తిని తీసుకొని వచ్చాడు. చక్కని ప్రేమ కథని సాధారణంగా అందరూ చెప్పే శైలిలో కాకుండా అందులో మంచి భావుకతని జోడించి ఉత్కంఠభరితంగా సాగేలా చేశారు రచయిత వేణు. కథలోని కొత్తదనం ఇంకా అలానే ఉంటుంది. వేణు రాసిన నవ్విన ధాన్యరాశి వంశీగారికి ఎంతగానో నచ్చిన కథల్లో ఒకటి.
-
Navvina Danya Raasi [Laughing Grain Heap]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 29 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Chupu [Perspective]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 16 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
ఈ సమాజం లో ప్రతి విషయం మనం చూసే చూపు ని బట్టి ఉంటుంది. మనం ఎలా చూస్తే మనకి అలా కనపడుతుంది అనడం లో అతిశయోక్తి లేదు. ఆయా కోణం లో ఉద్యోగ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని, ఈ వ్యవస్థలోని మార్పులని, అవి మానవ సంబంధాల మీద ఎలా ఫలితం చూపుతున్నాయి అని చెప్పే కథ 'చూపు'. డా. ఎం హరికిషన్ రాసిన ఈ కథ వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో ఒకటి.
-
Chupu [Perspective]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 16 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Nagarika Chethi - Vamsy ki nachina Kadhalu-2 [Nagarika Koshi - Stories Liked by Vansi-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 11 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
యదార్థ సంఘటనల ఆధారం గా రాసే చాలా కథల్లో ఎక్కువ శాతం సస్పెన్స్ భరితంగా సాగే వి ఉంటాయి కానీ మంచి సందేశాత్మక కథలు తక్కువ. అటువంటి కథల్లో ఒకటి ఈ నాగరిక చితి. ఎం ఎస్ సూర్యనారాయణ పులి ని చంపి దహనం చేసిన ఘటన ఆధారం గా రాసిన ఈ కథ పర్యావరణ కాలుష్యం పైన ఉంటుంది. మానవ పాత్రలు లేకుండా తయారు చేసిన ఈ కథ ఒక ప్రయోగం అని చెప్పుకోవచ్చు. ఇది కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
-
Nagarika Chethi - Vamsy ki nachina Kadhalu-2 [Nagarika Koshi - Stories Liked by Vansi-2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 11 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Thuphanu - Vamsy ki nachina Kadhalu-2 [Storm]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 10 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
యదార్థ ఘటనల ఆధారం గా వచ్చిన కథలు ఎప్పటికప్పుడు మనల్ని అలరిస్తూ నే ఉంటాయి. అటువంటి కథల్లో ఒకటి ఈ తుఫాను. 1996 లో కోనసీమ లో సంభవించిన ఒక పెను తుఫాను చుట్టూ జరిగిన ఒక కథ ఆధారంగా ఈ కథ అల్లబడింది. ఆ తుఫాను తాలూకు కథలు, అప్పటి సంఘటనలు వాస్తవంగా మన కి కథ రూపం లో తీసుకొని వచ్చారు రచయిత్రి రావులపల్లి సునీత.
-
Thuphanu - Vamsy ki nachina Kadhalu-2 [Storm]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 10 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Match fixing - Vamsy ki nachina Kadhalu-2 [Match Fixing - Vansi's Favorite Stories-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind, sita
- 再生時間: 13 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
మానవ సంబంధాలు అనేవి ఆర్ధికమైనవే తప్ప హార్ధికమైనవి కాదు అనే విషయాన్ని ఆవిష్కరించే కథ ఈ మ్యాచ్ ఫిక్సింగ్. మన సంబంధాల పై, ఒక చక్కని కోణం లో విశ్లేషించి మనోరంజకం గా మలచబడ్డ ఒక కుటుంబం కథ ఈ 'మ్యాచ్ ఫిక్సింగ్.' కె వీ నరేందర్ రాసిన ఈ కథ లో సహజత్వం ఉండటం వంశీ కి ఎంతగానో నచ్చిన అంశం. ఇది కూడా వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో చోటు చేసుకుంది.
-
Match fixing - Vamsy ki nachina Kadhalu-2 [Match Fixing - Vansi's Favorite Stories-2]
- ナレーター: J.S.Arvind, sita
- 再生時間: 13 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Marana lekhalu [Death Letters]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 16 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
వివాహం అనేది అందరి జీవితాల్లో గొప్పగా ఉంటుంది అనుకోవడంలో అర్ధం లేదు. చాలా మందికి అసలు వివాహం చేసుకోవడానికి మనసొప్పదు. ఎందుకు చేసుకోవాలి పెళ్లి అనే ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వారి ఆదర్శాలకు వాస్తవం అడ్డొస్తుంది. అటువంటి పరిస్థితిలో వారు ఎలా ఉంటారు అనేది చెప్తుంది, పూడూరి రాజిరెడ్డి రాసిన మరణ లేఖలు అనే ఈ కథ.
-
Marana lekhalu [Death Letters]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 16 分
- 配信日: 2025/01/18
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-