検索キーワード: 著者 "Malladi Venkata Krishna Murthy" すべてのカテゴリー
-
-
లైట్స్ అవుట్ [Lights Out]
- 著者: Malladi Venkata Krishna Murthy
- ナレーター: మహేష్ ధీర : డా. అనురాధ
- 再生時間: 6 時間 44 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
లైట్స్ అవుట్ మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచనలన్నీ ఒకదాని తో మరొకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఒక వైపు జీవితాన్ని హత్తుకొనే భావోద్వేగ భరితమైన కథలని అందిస్తూ నే మరో వైపు ఎంతో కొంత నూతన ఉత్తేజాన్ని పాఠకులకి అందించాలనే తాపత్రయం ఆయనది. అందుకే ఎన్నో ప్రయోగాలు చేస్తూ, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్ తో కూడా కథల ని అల్లి మనముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. అలంటి ప్రయత్నాల్లో ఒకటే ఈ 'లైట్స్ అవుట్'. ఇదొక అనువాద కథల సంపుటి. ఈ అన్ని కథల ఇతివృత్తాల లో కొన్నిటిని అదృశ్య శక్తి నడిపిస్తే, మరి కొన్నిటిని శాపం, స్వప్నం, చేతబడి, పరలోకం లేదా ఇంకా కనిపెట్టబడని టైమ్ మెషిన్ లాంటి పరికరాలు నడిపిస్తాయి.
-
లైట్స్ అవుట్ [Lights Out]
- ナレーター: మహేష్ ధీర : డా. అనురాధ
- 再生時間: 6 時間 44 分
- 配信日: 2025/01/30
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ [Colonel Ekalingam Adventures]
- 著者: Malladi Venkata Krishna Murthy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 9 時間 28 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
కొన్ని కొన్ని డర్టీ జోక్స్ ని స్నేహితుల మధ్య ఉన్నప్పుడు పంచుకుంటాం. ఆడవారైనా సరే, మగవారైనా సరే డర్టీ జోక్స్ ని చెప్పుకుని కాసేపు నవ్వుకోవడానికి ఏ మాత్రం వెనుకాడరు. అయితే అది అన్ని సార్లు, అన్ని చోట్ల జరిగే సందర్భం కాదు. మన మల్లాది గారు మాత్రం, 'కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్' పేరు మీద అటువంటి జోక్స్ అన్నిటినీ కలిపి ఒకే చోట పేర్చి పాఠకుల ముందుకు తీసుకొచ్చాడు. గమ్మత్తయిన అంశం ఏంటి అంటే ఇందులో మనం చదివే చాలా విషయాలు మన జీవితం లో కూడా ఎదురయ్యే ఉండొచ్చు, లేక మనం కూడా ఎవరితో అయినా చర్చించినవే అయి ఉండొచ్చు.
-
కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ [Colonel Ekalingam Adventures]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 9 時間 28 分
- 配信日: 2025/01/27
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Chantabbai/చంటబ్బాయ్ [The Little Chap]
- 著者: Malladi Venkata Krishna Murthy
- ナレーター: Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు)
- 再生時間: 6 時間 54 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
చంటబ్బాయి మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. ఏ ఒక్క కథ కూడా ఒకేలాగా ఉండకుండా చూసుకోవడం ప్రత్యేకత. అయితే ఆయన చంటబ్బాయి రచనల్లోకి ప్రత్యేకం. డబ్బంటే అందరికీ ఆశే. కానీ కొందరికి అది అత్యాశ. ఆ అత్యాశ వాళ్ళని ఎంతటి పనులని ఉపక్రమించాడనికైనా ఉసిగొల్పుతుంది. అలాంటి ఒక ఇద్దరి కథ ఈ చంటబ్బాయి. కోటీశ్వరుడు గంగాధరానికి ఆకస్మాత్ గా తన ఆస్తికి వారసుడు కావాల్సి వచ్చినప్పుడు కళ్యాణ్ మరియు పట్టాభి, చంటబ్బాయి నేనంటే నేను అని ముందుకొచ్చినప్పుడు, అసలు చంటబ్బాయి ఎవరు అనే విషయాన్ని ఒక డిటెక్టివ్ తరహాలో ఛేదిస్తూ పాఠకులని ఆద్యంతం అలరించే ప్రయత్నం చేశారు మల్లాది.
-
Chantabbai/చంటబ్బాయ్ [The Little Chap]
- ナレーター: Yagnapal Raju (యజ్ఞపాల్ రాజు)
- 再生時間: 6 時間 54 分
- 配信日: 2025/01/27
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
-
Andamaina Jeevitam/అందమైన జీవితం [Beautiful Life]
- 著者: Malladi Venkata Krishna Murthy
- ナレーター: Naziya
- 再生時間: 7 時間 15 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
అందమైన జీవితం రచయత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచనల్లో మరో అద్భుతమైన రచన 'అందమైన జీవితం'. ఏదో బతుకుంటున్నాం అంటే బతుకుతున్నాం అన్నట్లు గా కాకుండా జీవితాన్ని అందం గా, ఆనందం గా ఆస్వాదించాలి అని చెప్పేదే ఈ పుస్తకం.
-
Andamaina Jeevitam/అందమైన జీవితం [Beautiful Life]
- ナレーター: Naziya
- 再生時間: 7 時間 15 分
- 配信日: 2025/01/02
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-