Stories Liked by Vamsy[Telugu Edition]

現在1 冊
0 out of 5 stars レビューはまだありません。

వంశీ కి నచ్చిన కధలు (చెట్టునీడ) [Stories Liked by Vamsy (Tree's Shadow)] あらすじ・解説

చెట్టునీడ మోసానికి ఒక్కో సరి వావి వరుసలు అవసరం లేదు. ఎవరు ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేస్తారు. అయితే ప్రతి ఒక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. మోసపోయిన వాళ్ళు బాధ పడక తప్పదు. మనుషులస్వభావాలే చిత్రం గా ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ అర్ధం కాదు. అలాంటిమనుషులందరినీ, వారి స్వభావాలనీ చక్కగా ఈ చెట్టు నీడ కథ లో ఆవిష్కరించారు అరిగే రామారావుగారు.ఆసక్తి గా సాగే కథనం వంశీ గారి హృదయాన్ని ఆర్ద్రం చేసింది, అందుకే ఈ కథ మన అందరికోసం..

Chettu Needa- Cheating can sometimes be heartbreaking. Everyone is selfish around us. People cheat for various reasons and no one can decode their demand at that point in time. The writer Arige Rama Rao, with his story Chettu Needa, tried to tell a story of different people and their personalities with an emotional touch. Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.'

Please note: This audiobook is in Telugu

©2021 Vamsy (P)2021 Storyside IN
続きを読む 一部表示
商品リスト
  • 14

    価格: ¥ 800 または、コインで購入

    販売価格: ¥ 800 または、コインで購入