Stories Liked by Vamsy - 2 [Telugu Edition]
現在12 冊Ennenno Atmahatyalu [Many Suicides] あらすじ・解説
-
1
-
Ennenno Atmahatyalu [Many Suicides]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 25 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
కష్ట నష్టాలని ఎదుర్కొని ముందుకు సాగే కుటుంబాలు అనేకం ఉన్నాయి ఈ సమాజంలో. అయితే చాలా మంది ఈ సమాజంలోని స్వార్థపరుల చేతిలో చిక్కి ఎప్పటికప్పుడు చస్తూ బతుకుతున్నారు. ఈ అన్నిటి మధ్యలో ఎంతో క్షోభ దాగి ఉంది. వీటన్నిటినీ సహజంగా కళ్ళకి కట్టినట్టు చూపెడుతూ రాసిన కథ 'ఎన్నెన్నో ఆత్మహత్యలు'. మనస్తత్వ శాస్త్రానికి సంబందించినది ఈ కథ అంటారు వంశీ.
-
Ennenno Atmahatyalu [Many Suicides]
- Vamsy ki Nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 25 分
- 配信日: 2025/01/17
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
2
-
Ranguvelasina Raju gari meda [The Raja's House with Faded Colors]
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 39 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
రచయిత మెహర్ కి ఒక నాడు వచ్చిన పీడ కల కి అక్షర రూపం ఇవ్వగా తయారయిన కథ ఈ 'రంగు వెలిసిన రాజు గారి మేడ.' మెహర్ ఈ కథ కి ఒక కొత్త కోణాన్ని జోడించారు. ప్రేమ ని మరియు ప్రేమలో ఉండే ఆదుర్దా ని మంచి పాత్రల ద్వారా చిత్రీకరించి నెలకొల్పారు ఈ కథని. వంశీ కి నచ్చిన కథలు సంకలనం లో ఈ కథ కూడా చోటు సంపాదించుకుంది.
-
Ranguvelasina Raju gari meda [The Raja's House with Faded Colors]
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 39 分
- 配信日: 2025/01/17
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
3
-
Kalam Vegam = Duram [Time x Speed = Distance]
- Vamsy ki nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 13 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
కాలానికి అనుగుణం గా మనం నడుచుకుంటూ పోతే నే ఈ సమాజం లో మనకి విలువ అనేది ఒక అభిప్రాయం. అయితే కాలం తో పరుగులు పెడుతూ మన గురించి మన వారి గురించి ఎంత ముందుకు వెళ్లినా ఎదో ఒక లోటు ఉంటుంది. ఆ లోటు ని గమనించే లోపు మనమే కాలం చేయాల్సిన స్థితి దావూరించవచ్చు. ఈ అంశాన్ని చక్కగా వర్ణించారు దొడ్డిగల్లు నారాయణరావు. కాలంxవేగం = దూరం అనే ఈ కథ ఒక గొప్ప ఫీలింగ్ ని ఇస్తుంది అంటారు వంశీ.
-
Kalam Vegam = Duram [Time x Speed = Distance]
- Vamsy ki nachina Kadhalu - 2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 13 分
- 配信日: 2025/01/17
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
4
-
Oka villan Atmahatya [A Villain's Suicide]
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 20 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
కాలం మారుతుంది. సమాజం లో కొత్త పోకడలు వస్తున్నాయి కానీ పురుషాధిక్యం మాత్రం ఇంకా ఈ ప్రపంచాన్ని ఏలుతుంది. స్త్రీ తన శక్తీ ని ఆధిపత్యాన్ని చూపించుకొనేందుకు సన్నద్ధం అవుతున్నా అందుకు అడ్డు గోడలు కట్టే వాళ్ళు లేకపోలేదు. దీనంతటికి పరిష్కారం ఏంటి అనే కోణం లో ఉంటుంది ఈ కథ, ఒక విలన్ ఆత్మహత్య. వినోదిని రాసిన ఈ కథ వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
-
Oka villan Atmahatya [A Villain's Suicide]
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 20 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
5
-
Event Manager (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 19 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
పెళ్లి తంతు ఎప్పుడూ సరదాగా, సందడిగా, ఆహ్లాదంగా ఉంటుంది. ఒకప్పటికి ఇప్పటికీ చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడంతా రెడీమెడ్ అయిపోయింది. పెళ్లిళ్ల ఈవెంట్ మేనేజర్ల రాకతో పెళ్ళి తంతు జరిగే తీరు తెన్నెలు మొత్తం మారిపోయాయి. ఈ విషయాన్ని చక్కగా అన్వయం చేస్తూ ఈవెంట్ మేనేజర్ అనే కథని సోమరాజు సుశీల మన ముందుకు తీసుకొని వచ్చారు.
-
Event Manager (Telugu Edition)
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 19 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
6
-
Sukham [Comfort]
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 12 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
బతుకంటే ఏంటి? సుఖం అంటే ఏంటి? ఈ అవగాహన అందరికీ ఉండదు. అందరి జీవితాల్లోనూ ఈ విషయం ఒకేలా ఉండదు. ఆ కథ నే సీతాలు పాత్ర ద్వారా ఈ కథలో చెప్పారు కె వీ ఎస్ శర్మ. సుఖం అనే టైటిల్ తో ఉన్న ఈ కథ ఒక సున్నితమైన అంశాన్ని చాలా చక్కగా పాఠకులకి అందజేస్తుంది. ఈ కథ ని వ్యక్తపరిచిన విధానం వంశీ ని ఎంతగానో ఆకట్టుకుంది,
-
Sukham [Comfort]
- Vamsy ki nachina Kadhalu-2 [Stories Liked by Vamsy-2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 12 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
7
-
Velugu Needalu [Light and Shadows]
- Vamsy ki nachina Kadhalu - 2 [Vamsy's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 14 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి తన వెలుగు నీడలు కథ ద్వారా ఎంతో గొప్ప సందేశాన్ని తెలియజేసారు. ఈ కథ లో మంచి భావుకత, అదే విధంగా ఒక గొప్ప కథ దాగి ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కథ లో ప్రధాన పాత్రల మధ్య అనుబంధం ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి. వంశీ ప్రకారం ఈ కథ తన సంకలనం లో ఒక తరళ రత్నం.
-
Velugu Needalu [Light and Shadows]
- Vamsy ki nachina Kadhalu - 2 [Vamsy's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 14 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
8
-
Vennela needalo Vasanthi [Vasanthi in the Moonlight Shadow]
- Vamsy ki nachina Kadhalu- 2 [Stories Liked by Vamsy - 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 24 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
వెన్నెల నీడ లో వాసంతి. ఇది వంశీ రాసిన కథల్లో ఒకటి. ప్రేమ అనే భావాన్నీ ఎంతో చాక్కగా వర్ణిస్తూ నచ్చిన అమ్మాయి సొగసు గురించి చెప్తూ ఒక ఆహ్లాదకరమైన భావనని పాఠకులకి అందిస్తుంది ఈ కథ. వంశీ రాసిన కథల్లో తనకి ఎంతగానో నచ్చిన కథ ఇది అని చెప్పుకున్నారు.
-
Vennela needalo Vasanthi [Vasanthi in the Moonlight Shadow]
- Vamsy ki nachina Kadhalu- 2 [Stories Liked by Vamsy - 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 24 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
9
-
Kalisesaalu - Vamsy ki nachina Kadhalu-2 [Kalisesalu - Stories Liked by VMC-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 18 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
కొన్ని కొన్ని కథలు జీవిత రహస్యాలని గొప్పగా వర్ణిస్తాయి. జీవితం లో ఉండే ఆ తత్వాన్ని చాలా చక్కగా బోధిస్తూ ఆలోచింపజేయడమే కాక ఆనందింపజేస్తాయి కూడా. అటువంటి కథే, స్మైల్ రాసిన 'ఖాళీ సీసాలు'.ఈ కథ పాఠకులని తీవ్రం గా కలవరపెడుతుంది అంటారు వంశీ.
-
Kalisesaalu - Vamsy ki nachina Kadhalu-2 [Kalisesalu - Stories Liked by VMC-2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 18 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
10
-
Kumaradhara Therdhamlo Sadhuvu [A Saint at Kumaradhara Theertham]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsy's Favorite Stories, Volume 2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 11 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
సెటైర్ ని ప్రధానం గా చేసుకొని సమాజం లో ని ఒక అతి ముఖ్యమైన విషయం మీద వ్యాఖ్యానం చేయడం సులభతరమైన అంశం కాదు. కానీ ఆ విషయం లో మన రచయిత గోపిని కరుణాకర్ రెండు పాళ్లు ఎక్కువే చదివారు. నాగరిక సమాజం లో జీవనం కంటే అడవి లో ఉండటమే మేలు అనే ధోరణి లో సాగే ఈ 'కుమారా ధార తీర్థం లో సాధువు' తప్పక పాఠకులని ఆలోచింపజేస్తుంది. ఈ కథ కూడా వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి.
-
Kumaradhara Therdhamlo Sadhuvu [A Saint at Kumaradhara Theertham]
- Vamsy ki nachina Kadhalu-2 [Vamsy's Favorite Stories, Volume 2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 11 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
11
-
Gunde Godhavari - Vamsy ki nachina Kadhalu-2 [Gunde Godavari - Stories Liked by Vansi-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 17 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
మారుతున్న కాలం లో నిలదొక్కుకోవాలంటే కొన్ని వృత్తుల వారికి కష్టం. మరీ ముఖ్యం గా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ తరుణం లో కొన్ని వృత్తులని వైజ్ఞానం పక్కన పెట్టింది అని చెప్పొచ్చు.
-
Gunde Godhavari - Vamsy ki nachina Kadhalu-2 [Gunde Godavari - Stories Liked by Vansi-2]
- ナレーター: J.S.Arvind
- 再生時間: 17 分
- 配信日: 2025/01/16
- 言語: テルグ語
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
価格: ¥800
-
-
12
-
Satruvu - Vamsy ki nachina Kadhalu-2 [Enemy - Vansi's Favorite Stories-2]
- 著者: Vamsy
- ナレーター: J.S.Arvind
- 再生時間: 23 分
- 完全版
-
総合評価
-
ナレーション
-
ストーリー
పిల్లల మీద తల్లిదండ్రులకు ఒక వయసు వచ్చే వరకు మాత్రమే భాద్యత ఉంటుంది. ఎల్లా వేళలా పిల్లలు తాము చెప్పినట్టే చేయాలి అని తల్లిదండ్రులు భీష్మించుకుని కూర్చుంటే అది జరగని పని. వయసొచ్చాక, పిల్లలు, ఆడ అయినా మగ అయినా తమ దారి తాము చూసుకుంటారు.